తెలంగాణ

telangana

ETV Bharat / state

వలస కూలీలతో బీహార్​ బయల్దేరిన రైలు - telangana lockdown

మేడ్చల్​ జిల్లా ఘట్‌కేసర్‌ నుంచి వలస కూలీలతో ఓ రైలు బీహార్‌కు బయల్దేరింది. 1259 మంది వలస కూలీలను ఆర్టీసీ బస్సుల్లో రైల్వేస్టేషన్‌కు తరలించిన అధికారులు.. స్క్రీనింగ్ పరీక్షలు అనంతరం వారిని ట్రైన్​ ఎక్కించారు. రైల్వేస్టేషన్​లో భద్రతా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ పర్యవేక్షించారు.

migrant labours went to native places from telangana
వలస కూలీలతో బీహార్​ బయల్దేరిన రైలు

By

Published : May 6, 2020, 12:47 AM IST

వలస కూలీలతో బీహార్​ బయల్దేరిన రైలు

ABOUT THE AUTHOR

...view details