తెలంగాణ

telangana

ETV Bharat / state

మద్యం దొరకలేదనే మానసిక ఒత్తిడితో మృతి - మద్యం మత్తు

మద్యం దొరకలేదనే మానసిక ఒత్తిడి ఓ వ్యక్తి ప్రాణం తీసింది. మత్తుకు బానిసైన రాజు అనే వ్యక్తి ఉస్మానియాలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Liquor Addicted Person Dead
మద్యం దొరకలేదనే మానసిక ఒత్తిడితో మృతి

By

Published : Mar 31, 2020, 3:09 PM IST

మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట షిరిడి హిల్స్​కు చెందిన రాజు మద్యానికి బానిసయ్యాడు. లాక్​డౌన్​తో మద్యం దుకాణాలన్ని మూసివేసిన తరుణంలో మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. రాజు పరిస్థితిని అర్ధం చేసుకున్న కుటుంబ సభ్యులు సురారంలోని మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఉస్మానియాకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ABOUT THE AUTHOR

...view details