తెలంగాణ

telangana

ETV Bharat / state

పితృ దేవుళ్లకు జోరుగా తర్పణాలు - రామధర్మ ప్రచార సభ భాగ్యనగర్​

మేడ్చల్​ జిల్లా కాప్రాచెరువు వద్ద ఆషాఢ మాస చివరి అమావాస్య రోజున రామధర్మ ప్రచార సభ భాగ్యనగర్​ ఆధ్వర్యంలో పితృతర్పణ కార్యక్రమం జరిగింది. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని చనిపోయిన తమ పెద్దలకు పిండ ప్రదానాలు చేశారు.

పితృ దేవుళ్లకు జోరుగా తర్పణాలు

By

Published : Jul 31, 2019, 5:21 PM IST

ఆషాఢ మాసం చివరి అమావాస్యను పురస్కరించుకుని రామధర్మ ప్రచార సభ భాగ్యనగర్ ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా కాప్రా చెరువు వద్ద కార్తీక వాహుబలి 'పితృ తర్పణ' కార్యక్రమం నిర్వహించారు. చనిపోయిన తాత, ముత్తాత, నాన్నల ఆత్మకు శాంతి చేకూరలని పిండ ప్రదానం చేశారు. 11 సంవత్సరాల క్రితం 10 మందితో ఈ కార్యక్రమం మెుదలు పెట్టగా... నేటికి ఆ సంఖ్య 1500కు చేరిందని నిర్వాహకులు స్వామి తెలిపారు.

పితృ దేవుళ్లకు జోరుగా తర్పణాలు
ఇదీ చూడండి:'జల విద్యుత్ ఉత్పత్తి ఎంత పెరిగింది..?'

ABOUT THE AUTHOR

...view details