రోడ్‌షో కార్యక్రమంలో తెరాస శ్రేణులు, అభిమానులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొనటం వల్ల తోపులాట చోటుచేసుకుంది. జనాలను అదుపు చేయటానికి పోలీసులు శ్రమించాల్సి వచ్చింది.
దిల్లీకి మనం పోవుడు కాదు దిల్లీ మన దగ్గరికొస్తది - కేసీఆర్
"బడితె ఉన్నోనిదే బర్రె... మట్టి పనికైనా మనోడు ఉండాలె..." అంటూ తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కార్యకర్తలను హుషారెక్కిస్తున్నారు. వరుస రోడ్‌షోలతో... ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు. కాంగ్రెస్, భాజపాలపై తనదైన చమత్కార విమర్శలు గుప్పిస్తున్నారు.
దిల్లీకి మనం పోవుడు కాదు దిల్లీ మన దగ్గరికొస్తది
ఇవీ చూడండి:నేడు ఖమ్మం, మహబూబాబాద్‌లలో కేసీఆర్ పర్యటన