కాంగ్రెస్ నేత, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 31వ వర్ధంతి సందర్భంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధి కొంపల్లిలో కాంగ్రెస్ నాయకురాలు జ్యోత్స్నా శివారెడ్డి.. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం లాక్డౌన్తో తీవ్రఇబ్బందులు పడుతున్న 200 మంది నిరుపేదలకు పార్టీ ఆధ్వర్యంలో చింతల్, కొంపల్లిలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కష్టాల్లో ఉన్న నిరుపేదలను ప్రభుత్వం ఆదుకోవాలని జ్యోత్స్నా డిమాండ్ చేశారు.
రాజీవ్ వర్ధంతి సందర్భంగా పేదలకు నిత్యావసరాల పంపిణీ - groceries distributed on rajiv gandhi death day in kompally and chintal
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 31వ వర్ధంతి సందర్భంగా మేడ్చల్ జిల్లా కొంపల్లిలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కాంగ్రెస్ నాయకులు.. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా నిత్యావసరాల పంపిణీ