సచివాలయంలోకార్మిక, మహిళా- శిశు సంక్షేమ శాఖ మంత్రిగా మల్లారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతగా నిర్వహిస్తానని అన్నారు. కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. యువతకు ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చారు. అందరిని కలపుకొని ముందుకు వెళ్తానని మంత్రి తెలిపారు.
ఉపాధి కల్పిస్తా..!
కార్మిక, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా మల్లారెడ్డి బాధ్యతలు స్వీకరించారు.
మల్లారెడ్డి బాధ్యతల స్వీకరణ