తెలంగాణ

telangana

ETV Bharat / state

వైద్యులకు సన్మానం చేసిన అపార్ట్​మెంట్​ వాసులు

మల్కాజిగిరిలోని ఓ అపార్ట్​మెంట్​ వాసులు గాంధీ ఆసుపత్రిలో కరోనా రోగులకు సేవలందిస్తున్న వైద్యులకు పూలమాల వేసి సన్మానం చేశారు.

Doctors were honored at malkajigiri meghana arcade apartment
వైద్యులకు సన్మానం చేసిన అపార్ట్​మెంట్​ వాసులు

By

Published : May 6, 2020, 12:13 PM IST

మేడ్చల్​-మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి కల్యాణ్ నగర్​ సిఫెల్ కాలనీలోని మేఘనా ఆర్కేడ్​లో నివాసం ఉండే డాక్టర్ భరత్ కుమార్, ఉమారాణిలు గాంధీ ఆసుపత్రిలో కొవిడ్-19 రోగులకు సేవలందిస్తున్నారు. ఈ క్రమంలో వీరి సేవలకు కృతజ్ఞత తెలుపుతూ అపార్ట్​మెంట్​ వాసులు వారికి పూలమాల వేసి సన్మానం చేశారు. వారిపై పూలవర్షం కురిపించారు. యువకులు నృత్యాలు చేస్తూ వారిని ఉత్తేజపరిచారు. కరోనా కాలంలో వీరు అందిస్తున్న సేవలపై అపార్టుమెంట్ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details