మేడ్చల్ జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్ ఆడిట్ రిపోర్ట్ క్లియర్ చేయడం కోసం గుండ్లపోచంపల్లి మాజీ సర్పంచి ఈశ్వర్‌ను రూ.5 లక్షలు డిమాండ్ చేశాడు. ఈశ్వర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఇందులో భాగంగా ఈ రోజు లక్ష రూపాయలు ఇస్తుండగా అనిశా అధికారులు వల పన్ని రవికుమార్ పట్టుకున్నారు. నిందితుడిని రిమాండ్ తరలించినట్లు ఏసీబీ అధికారుల తెలిపారు.
ఏసీబీ వలలో అవినీతి తిమింగలం - ఏసీబీ వలలో అవినీతి తిమింగలం
ఎన్ని చర్యలు తీసుకున్నా కొంతమంది ప్రభుత్వ అధికారుల తీరు మారడం లేదు. తాజాగా మేడ్చల్ జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్ లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా అనిశా అధికారులు పట్టుకున్నారు.
రవికుమార్