తెలంగాణ

telangana

ETV Bharat / state

నర్సాపూర్ పరిధిలో మోస్తరు వర్షం - narsapur

రాష్ట్రంలో అకాల వర్షాలు రైతన్నలను బెంబేలెత్తిస్తున్నాయి. పగటి సమయంలో భానుడు విరుచుకుపడుతుండగా.. సాయంత్రం పూట ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది.

ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం

By

Published : Apr 22, 2019, 10:07 PM IST

మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని మండలాల్లో ఈరోజు ఉరుములు మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. పగటి సమయంలో ఎండలు మండుతున్నాయి. సాయంత్రం చల్లటి గాలులు కూడిన వర్షాలు కురుస్తున్నాయి. విద్యుత్ అధికారులు అప్రమత్తమై.. ముందస్తుగా కరెంట్ సరఫరా నిలిపివేశారు.

ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం

ABOUT THE AUTHOR

...view details