ETV Bharat / state
నర్సాపూర్‌లో ప్రత్యేక పోలీస్ బలగాల కవాతు... - కవాతు
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో స్థానిక పోలీసులు, పారామిలటరీ బలగాలతో కవాతు నిర్వహించారు.
నర్సాపూర్‌లో ప్రత్యేక పోలీస్ బలగాల కవాతు
By
Published : Mar 27, 2019, 1:33 PM IST
| Updated : Mar 27, 2019, 2:50 PM IST
నర్సాపూర్‌లో ప్రత్యేక పోలీస్ బలగాల కవాతు మెదక్ జిల్లా నర్సాపూర్‌లో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా స్థానిక పోలీసులు, ప్రత్యేక బలగాలతో కవాతు జరిగింది. సీఐ సైదులు ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రధాన కూడళ్ల మీదుగా కవాతు నిర్వహించారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఓటర్లు నిర్భయంగా ఓటు వేయాలని కోరారు. ఇవీ చూడండి:నేరాన్ని అడ్డుకున్నందుకు ట్రాఫిక్ పోలీసుపై దాడి Last Updated : Mar 27, 2019, 2:50 PM IST