మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని పెద్ద చింతకుంట రామన్ చెరువు వద్ద హరితహారంలో కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, ఆర్డీఓ అరుణారెడ్డి, ఎమ్మెల్యే మదన్ మొక్కలు నాటారు. మొక్కలు పెద్దవి అయ్యే వరకూ వాటిని సంరక్షించాలని సూచించారు. చెరువు సమీపంలో ఉండంతో మొక్కలు బాగా పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
'మొక్కలు పెద్దయ్యే వరకూ సంరక్షించాలి' - హరితహారం
హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించాలని ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం పెద్ద చింతకుంట రామన్ చెరువు మొక్కలను నాటారు.
'మొక్కలు పెద్దయ్యే వరకూ సంరక్షించాలి'