తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇవాళ చింతమడకలో సీఎం కేసీఆర్ పర్యటన ఇలా... - కేసీఆర్​

తన స్వగ్రామమైన చింతమడకలో ముఖ్యమంత్రి కేసీఆర్​ నేడు పర్యటించనున్నారు. మాజీ మంత్రి హరీశ్​రావు పర్యవేక్షణలో ముఖ్యమంత్రి పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్రామంలో సందడి మొదలైంది. సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలతో పాటు గ్రామాభివృద్ధిపై కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు.

Kcr

By

Published : Jul 22, 2019, 9:42 AM IST

ముఖ్యమంత్రి కేసీఆర్​ పర్యటన చింతమడకలో ఇలా...

ఉ.11.30 గంటలకు చింతమడకకు చేరకోనున్న సీఎం కేసీఆర్‌
సభా ప్రాంగణం వద్ద సాగునీరు ప్రాజెక్టుల అధికారులతో సీఎం సమీక్ష
మ.12 గంటలకు సభలో ప్రసంగం
మ.12.45 గంటలకు పెద్దమ్మ తల్లి దేవాలయం సందర్శన
మ.2 గం.కు బీసీ గురుకుల బాలికల పాఠశాలలో జ్యోతిబా ఫూలే విగ్రహానికి శంకుస్థాపన
మ.2.05 గం.కు ప్రాథమిక పాఠశాలలో నూతన భవనాన్ని ప్రారంభించనున్న కేసీఆర్​
అనంతరం శివాలయం సందర్శన
మ.3.10 గంటలకు తిరిగి హైదరాబాద్‌ బయల్దేరనున్న సీఎం కేసీఆర్‌

ABOUT THE AUTHOR

...view details