ఇంగ్లండ్‌లో జరుగుతున్న క్రికెట్ ప్రపంచకప్‌లో భారత్ ఛాంపియన్‌గా అవతరించి కప్‌తో స్వదేశానికి రావాలని యావత్‌దేశం కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో పెద్దశంకరంపేటకు చెందిన స్వర్ణకారుడు శ్రీనివాసచారి భారత క్రికెట్ జట్టుపై తన అభిమానాన్ని చాటుకున్నారు. సూక్ష్మకళారూపాలను తయారు చేయడం ఆయన ప్రవృత్తి. ప్రస్తుతం భారత్ ప్రపంచకప్ సెమీస్‌కు చేరుకోవడంతో మిగతా మ్యాచ్‌ల్లోనూ గెలిచి వరల్డ్‌కప్‌తో రావాలని రెండు సెంటిమీటర్ల సుద్దముక్క(చాక్‌పీస్)పై కప్‌తో ఉన్న బ్యాట్స్‌మన్‌ను రూపొందించారు. దానికి జాతీయ జెండా, భారత జట్టు జెర్సీ రంగులను అద్ది ప్రత్యేకత చాటుకున్నారు.
సుద్దముక్కపై భారత జట్టు - srinivasachary
ప్రపంచకప్‌లో నిలకడగా రాణిస్తున్న భారత జట్టు.. కప్‌తో స్వదేశానికి తిరిగిరావాలని దేశం మొత్తం కోరుకుంటుంది. ఈ నేపథ్యంలో పెద్దశంకరంపేటకు చెందిన స్వర్ణకారుడు శ్రీనివాసచారి భారత క్రికెట్ జట్టుపై తన అభిమానాన్ని చాటుకున్నారు.
సుద్దముక్కపై భారత జట్టు.