పదవులు శాశ్వతం కాదని.. పదవీకాలంలో చేసిన పనులే శాశ్వతమని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా పరిషత్ చివరి సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పదవికి విరమణ ఉంటుంది కానీ... ప్రజా సేవకుండదని.. సభ్యులు నిరంతరం ప్రజా సేవలో కొనసాగాలని సూచించారు. ప్రస్తుత సభ్యులకు, నూతనంగా ఎంపికైన వారికి సన్మానం చేశారు.
పదవికే విరమణ... ప్రజా సేవకు కాదు! - ex minister harish rao
ఉమ్మడి మెదక్ జిల్లా పరిషత్ చివరి సభ్య సమావేశం పొగడ్తలు, ఆత్మీయ పలకరింతలు, సన్మానాలతో ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు.
పదవికే విరమణ... ప్రజా సేవకు కాదు!