రాష్ట్ర ప్రభుత్వం తరఫున బీసీ కార్పొరేషన్ ద్వారా అత్యంత వెనుకబడిన తరగతులకు చెందిన సంచార జాతుల వారి కోసం మహేంద్ర, ఈవో సంస్థలు ప్రత్యేకమైన ఎలక్ట్రికల్ ఆటోలను తయారు చేశాయి. మెదక్ జిల్లాలోని కలెక్టర్ కార్యాలయం ముందు వీటిపై అవగాహన కల్పించారు. 60 శాతం సబ్సిడీ కల్పిస్తూ వీటిని సంచర జాతుల వారికి అందించనున్నట్లు బీసీ సంక్షేమ అధికారి సుధాకర్ తెలిపారు. తెలంగాణలో మొట్టమొదటిసారిగా వీటిని తీసుకొస్తున్నా జరుగిందని వెల్లడించారు.
సంచార జాతుల కోసం ప్రత్యేకమైన ఆటోలు - bc
సంచర జాతుల కోసం మహేంద్ర, ఈవో కంపెనీలు ప్రత్యేకంగా తయారు చేసిన ఎలక్ట్రికల్ ఆటోలను త్వరలో మార్కెట్లోకి తీసుకురాబోతున్నారు. వాటిపై అవగాహన సదస్సును మెదక్లో జరిపారు.
ప్రత్యేకమైన ఆటోలు