మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో ఆర్‌ఎంపీలు నిర్వహిస్తున్న క్లీనిక్‌లను డీఎమ్హెచ్ఓ తనిఖీ చేశారు. ఏమేరకు వైద్యం చేస్తున్నారని పరిశీలించారు. కార్పోరేటు అసుపత్రుల వలే నిర్వహిస్తున్న వారికి పలు సూచనలు చేశారు. అనుమతులు లేకుండా శస్త్రచికిత్సలు చేయరాదని హెచ్చరించారు. ఇప్పటివరకు పలుమార్లు సూచించిన నియమ నిబంధనలు పాటించడం లేదన్నారు. త్వరలో మరోకసారి బృందాలుగా వచ్చి తనిఖీలు చేపట్టడం జరుగుతుందని చెప్పారు.
నర్సాపూర్‌లో క్లీనిక్‌లను తనిఖీ చేసిన డీఎమ్హెచ్ఓ - డీఎమ్హెచ్ఓ
నర్సాపూర్‌లో క్లీనిక్‌లను జిల్లా డీఎమ్హెచ్ఓ తనిఖీ చేశారు. ఆర్‌ఎంపీలు నిర్వహిస్తున్న కేంద్రాలను పరిశీలించారు. అనుమతులు లేకుండా శస్త్రచికిత్సలు చేయరాదని హెచ్చరించారు.
క్లీనిక్‌లను తనిఖీ చేసిన డీఎమ్హెచ్ఓ