తెలంగాణ

telangana

ETV Bharat / state

పటాన్​ చెరులో భాజపా అభ్యర్థి ప్రచారం - pracharam

మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రఘునందన్ రావు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పటాన్​ చెరు ప్రాంతంలో ఉదయపు నడకకు వచ్చిన వారిని ఓట్లు అభ్యర్థించారు.

రఘునందన్ ప్రచారం

By

Published : Mar 26, 2019, 9:21 AM IST

Updated : Mar 26, 2019, 12:02 PM IST

పటాన్​ చెరులో భాజపా అభ్యర్థి రఘునందన్ రావు ప్రచారం చేపట్టారు. మెదక్​ పార్లమెంట్ అభ్యర్థిగా తనను ఎంపిక చేసినందుకు సంతోషం వ్యక్తం చేశారు. మూడు దశాబ్దాలుగా ప్రజా ప్రతినిధులు కాలుష్య సమస్యను పట్టించుకోలేదని దుయ్యబట్టారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశం సురక్షితంగా ఉండాలని ప్రధాని కోరుకుంటున్నారని... తనకు అవకాశం ఇస్తే పటాన్​ చెరు కూడా అలానే ఉండేలా కృషి చేస్తానని తెలిపారు.

రఘునందన్ ప్రచారం
Last Updated : Mar 26, 2019, 12:02 PM IST

ABOUT THE AUTHOR

...view details