తెలంగాణ

telangana

ETV Bharat / state

హోమియో మందులపై అవగాహన సదస్సు - మెదక్ జిల్లా

మెదక్​ జిల్లాలో హోమియో మందులపై అవగాహన సదస్సు నిర్వహించారు. డెంగీ వ్యాధి  రాకుండా ఈ మందులు పనిచేస్తాయని వైద్యులు సూచించారు.

హోమియో మందులపై అవగాహన సదస్సు

By

Published : Sep 27, 2019, 3:20 PM IST

డెంగీ వ్యాధి రాకుండా హోమియో మందులు పని చేస్తాయని హోమియో వైద్యులు ప్రశాంత్ పేర్కొన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్​లోని బస్​స్టాండ్​లో నిర్వహించిన హోమియో మందులపై అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. డెంగీని నివారించడంలో ఈ మందులు బాగా పనిచేస్తాయని ఆయన సూచించారు. సుమారు 12 వేల మందికి ఈ హోమియో మందులను పంపిణీ చేసినట్లు తెలిపారు.

హోమియో మందులపై అవగాహన సదస్సు

ABOUT THE AUTHOR

...view details