మెదక్ జిల్లా నర్సాపూర్లోని శివాలయంలో ఏర్పాటు చేసిన వినాయకుడిని నిమజ్జనానికి తరలించే ముందు నిర్వాహకులు హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఆలయం సమీపంలో 40 మొక్కలు నాటారు. భక్తితోపాటు సామాజిక స్పృహను చాటిన నిర్వాహకులను పట్టణవాసులు అభినందించారు.
గణేశ్ నిమజ్జనోత్సవంలో... హరితహారం - నర్సాపూర్
మెదక్ జిల్లాలోని శివాలయంలో ఏర్పాటుచేసిన గణేశుడిని నిమజ్జనానికి తరలించారు. దీనికి ముందు నిర్వాహకులు హరితహారం నిర్వహించారు.
గణేశ్ నిమజ్జనోత్సవంలో... హరితహారం