మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రానికి చెందిన అంజయ్య ఇంటి గోడ కూలి మృతిచెందాడు. వర్షాల కారణంగా దెబ్బతిన్న గోడ కూలి అంజయ్య అక్కడిక్కడే మరణించాడు. నిద్రిస్తున్న సమయంలో అకస్మాత్తుగా గోడ కూలి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.
గోడకూలి ఒకరి మృతి - అకస్మాత్తుగా
మంచిర్యాల జిల్లాలో గోడ కూలి ఒక వ్యక్తి మృతి చెందాడు. మృతుడు నిద్రిస్తున్న సమయంలో అకస్మాత్తుగా గోడ కూలి ఉంటుందని స్థానికులు తెలిపారు.
గోడకూలి ఒకరి మృతి