పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి మంచిర్యాల జిల్లాలో ప్రచారం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు సురేఖ నివాసంలో కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. పోలింగ్‌కు కేవలం వారం రోజులు మాత్రమే ఉన్నందున పట్టభద్రులు కాంగ్రెస్ పార్టీకే ఓటేసేలా చూడాలన్నారు.
'ప్రశ్నించేందుకే నన్ను గెలిపించండి' - MANCHIRYALA DISTRICT
ప్రతిపక్ష సభ్యునిగా తెరాస ప్రభుత్వంతో పని చేయించేందుకు తనను గెలిపించాలని పట్టభద్రుల శాసనమండలి కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి కోరారు. ఓటర్లను గుర్తించే ప్రక్రియ చివరి దశకు చేరుకున్నందున ప్రచారం ముమ్మరం చేశారు.
ప్రజా పక్షానా 'ప్రశ్నించేందుకు నన్ను గెలిపించండి' : జీవన్ రెడ్డి