మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో ఈరోజు స్మార్ట్ లివింగ్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఆకుపచ్చని వస్త్రాలను ధరించి పర్యావరణం ప్రాముఖ్యత తెలియజేశారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులకు చిన్నతనం నుంచే పర్యావరణంపై అవగాహన కల్పిస్తే భవిష్యత్తు బాగుంటుందని పాఠశాల ప్రిన్సిపల్ ఆయూబ్ అన్నారు.
పర్యావరణంపై విద్యార్థులకు అవగాహన
మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో ఈరోజు స్మార్ట్ లివింగ్ ఆధ్వర్యంలో పర్యావరణంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
పర్యావరణం