తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రైవేట్​ బస్సుపై దాడి చేసిన ఆర్టీసీ కార్మికుడిపై కేసు - tsrtc

ప్రైవేట్​ బస్సు అద్దాలు పగులగొట్టి, బస్సు డ్రైవర్​తో దుర్బాషలాడిన ఆర్టీసీ కార్మికుడిపై మంచిర్యాల జిల్లా హాజీపూర్​ పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రైవేట్​ బస్సుపై దాడి చేసిన ఆర్టీసీ కార్మికుడిపై కేసు

By

Published : Oct 17, 2019, 7:08 PM IST

మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలో సామాల రవీందర్​ అనే ఆర్టీసీ కార్మికుడిపై మంచిర్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. తమ ప్రైవేట్​ బస్సు అద్దాలు పగులగొట్టి , తమను బూతులు తిట్టాడని డ్రైవర్ మహేష్ ఫిర్యాదు మేరకు హాజీపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్టీసీ కార్మికుడిని అదుపులోకి తీసుకున్నామని మంచిర్యాల ఏసీపీ గౌస్​బాబా తెలిపారు. తమ సమస్యలపై రాష్ట్ర రవాణా కార్మికులు చేస్తున్న సమ్మెను శాంతియుతంగా నిర్వహించుకోవాలని ఏసీపీ సూచించారు. సమ్మె పేరుతో ధ్వంసం చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.

ప్రైవేట్​ బస్సుపై దాడి చేసిన ఆర్టీసీ కార్మికుడిపై కేసు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details