తెలంగాణ

telangana

ETV Bharat / state

వినూత్నంగా జన్మదిన వేడుకలు

ఓ వ్యక్తి తన జన్మదిన వేడుకలను  వినూత్నంగా జరుపుకున్నాడు. ఆర్భాటలకు పోకుండా 60 రకాల పూల, పండ్ల  మొక్కలు నాటాడు.

By

Published : Jul 5, 2019, 8:59 PM IST

మొక్కలు పంపిణీ చేస్తున్న సలీం

మంచిర్యాల జిల్లా మందమర్రిలో కలీం అనే యువకుడు తన జన్మదిన వేడుకలను వినూత్నంగా జరుపుకున్నాడు. ఆర్భాటాలకు పోకుండా 60 రకాల పూల, పండ్ల మొక్కలు నాటాడు. సింగరేణి నర్సరీ నుంచి తీసుకువచ్చి వాటిని తన చిన్ననాటి స్నేహితుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేశాడు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా జన్మదినం రోజున మొక్కలను పంపిణీ చేస్తూ పచ్చదనాన్ని పెంపొందించాలని సంకల్పించినట్లు కలీం తెలిపారు.

వినూత్నంగా జన్మదిన వేడుకలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details