మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులకు హైటెక్ సిటీ బ్రాంచ్ లయన్స్ క్లబ్ సభ్యులు చేయూతనందించారు. 80మంది పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగ్లు, విద్యాసామాగ్రి అందించారు. రానున్న రోజుల్లో మరింత చేయూతనందిస్తామని, మంచిగా చదువుకొని తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని లయన్స్ క్లబ్ ప్రతినిధులు ఆకాంక్షించారు.
పేద విద్యార్థులకు లయన్స్ క్లబ్ చేయూత - hitech city branch
మందమర్రి ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులకు హైటెక్ సిటీ లయన్స్ క్లబ్ బ్రాంచి సభ్యులు స్కూల్ బ్యాగ్లు, విద్యాసామాగ్రి అందించారు.
పేద విద్యార్థులకు లయన్స్ క్లబ్ చేయూత