తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రీన్ ఛాలెంజ్​ను స్వీకరించిన ఎమ్మెల్యే - గ్రీన్ ఛాలెంజ్​ను స్వీకరించిన ఎమ్మెల్యే

బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గ్రీన్ ఛాలెంజ్​ను స్వీకరించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో రెండు వేల టేకు మొక్కలను నాటారు.

గ్రీన్ ఛాలెంజ్​ను స్వీకరించిన ఎమ్మెల్యే

By

Published : Aug 10, 2019, 3:02 PM IST

తెరాస రాజ్యసభ సభ్యుడు సంతోష్​కుమార్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్​ను బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య స్వీకరించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో కృషి విజ్ఞాన కేంద్రంలో రెండు వేల టేకు మొక్కలను నాటారు. ఒకేసారి రెండు వేల మొక్కలను నాటారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. విద్యార్థులంతా జిల్లా పరిషత్​ వైస్ ఛైర్మన్​ సత్యనారాయణ, ఎంపీపీ శ్రీనివాస్​కు మొక్కలు నాటాలని గ్రీన్​ ఛాలెంజ్​ను విసిరారు.

గ్రీన్ ఛాలెంజ్​ను స్వీకరించిన ఎమ్మెల్యే

ABOUT THE AUTHOR

...view details