తెలంగాణ

telangana

ETV Bharat / state

మంచిర్యాల ఏరియా ఆస్పత్రిలో రోగులకు ఆహారం పంపిణీ - తెలంగాణలో ఆస్పత్రిలో ఆహారం పంపిణీ వార్తలు

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో కొక్కిరాల రఘుపతి రావు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత భోజన పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్​సాగర్ రావు నిర్వహిస్తున్నారు.

Telangana news
తెలంగాణ వార్తలు

By

Published : May 24, 2021, 8:19 PM IST

లాక్​డౌన్ కారణంగా ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కొవిడ్​ బాధితులు, ఇతర రోగులు ఆహారం కోసం తీవ్ర ఇబ్బంది పడుతున్నారని కాంగ్రెస్​ నాయకులు పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్​ ఆధ్వర్యంలో ఆహార పంపిణీ కార్యక్రమం చేపట్టారు.

మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్​సాగర్​రావు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పేదలకు మధ్యాహ్నం, రాత్రి నాణ్యమైన పౌష్టికాహారం అందించనున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి:ఆగని ఆఖరి దోపిడీ కథనంపై హెచ్ఛార్సీ స్పందన

ABOUT THE AUTHOR

...view details