తెలంగాణ

telangana

ETV Bharat / state

కిక్కిరిసిన ఎక్సైజ్​ కార్యాలయాలు - liquor shops

మంచిర్యాల జిల్లాలో ఎక్సైజ్​ కార్యాలయాల ముందు మద్యం వ్యాపారులు బారులు తీరారు. జిల్లాలో 69 దుకాణాల కోసం 364 మంది దరఖాస్తు చేసుకున్నారు.

కిక్కిరిసిన ఎక్సైజ్​ కార్యాలయాలు

By

Published : Oct 16, 2019, 7:03 PM IST

మంచిర్యాల జిల్లాలో మద్యం షాపుల టెండర్లు జోరుగా కొనసాగాయి. జిల్లాలో 69 దుకాణాల కోసం 364 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం టెండర్ల ఫీజు 2 లక్షలకు పెంచినా కూడా మద్యం వ్యాపారులు అధికంగా పాల్గొన్నారు. ఒక్కొక మద్యం దుకాణానికి 4 నుంచి 8 వరకు దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. నేడు ఎక్సైజ్​ కార్యాలయాలన్నీ దరఖాస్తుదారులతో కిక్కిరిసి పోయాయి.

కిక్కిరిసిన ఎక్సైజ్​ కార్యాలయాలు

ABOUT THE AUTHOR

...view details