తెలంగాణ

telangana

ETV Bharat / state

మంచిర్యాలలో పర్యావరణ దినోత్సవం - ryally

పర్యావరణ దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో పర్యావరణ అవగాహన ర్యాలీని నిర్వహించారు.  హరితహారంలో భాగంగా ఈ ఏడాది కోటి 50 లక్షల మొక్కులు నాటుతున్నట్లు ఫారెస్ట్​ డివిజనల్​ అధికారి నాగభూషణం తెలిపారు.

ర్యాలీ

By

Published : Jun 5, 2019, 11:14 AM IST

మంచిర్యాల జిల్లా కేంద్రంలో పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అటవీ శాఖ ఆధ్వర్యంలో పర్యావరణ అవగాహన ర్యాలీని నిర్వహించారు. చెట్లను పెంచి వాతావరణ సమతుల్యతను కాపాడాలని ఫారెస్ట్ డివిజనల్ అధికారి నాగభూషణం తెలిపారు. హరితహారంలో భాగంగా ఈ ఏడాది కోటి 50 లక్షల మొక్కలను మంచిర్యాల జిల్లాలో నాటుతామన్నారు.

మంచిర్యాలలో పర్యావరణ దినోత్సవం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details