తెలంగాణ

telangana

ETV Bharat / state

Singareni Area Hospital: సింగరేణి ఏరియా ఆస్పత్రిలో 20మందికి కరోనా

Singareni Area Hospital: మంచిర్యాల జిల్లాలోని సింగరేణి ప్రాంతంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రామకృష్ణాపూర్​లోని సింగరేణి ఏరియా ఆస్పత్రిలో 20 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. సిబ్బందికి కరోనా సోకడం కలవరానికి గురి చేస్తోంది.

Corona virus: సింగరేణి ఏరియా ఆస్పత్రిలో 20మందికి కరోనా
Corona virus: సింగరేణి ఏరియా ఆస్పత్రిలో 20మందికి కరోనా

By

Published : Jan 12, 2022, 10:13 PM IST

Singareni Area Hospital: మంచిర్యాల జిల్లా మందమర్రి పరిధి రామకృష్ణాపూర్‌లోని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో కొవిడ్‌ విజృంభిస్తోంది. ఈరోజు నిర్వహించిన పరీక్షల్లో ఐదుగురు వైద్యులు, మరో 15 మంది వైద్య సిబ్బందికి కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రెండు రోజుల క్రితం నిర్వహించిన పరీక్షల్లో ఐదుగురు వైద్య సిబ్బందికి పాజిటివ్‌గా తేలింది. ఇటీవల సింగరేణి ప్రాంతంలో కరోనా కేసులు పెరుగుతుండటం స్థానికులను కలవరానికి గురి చేస్తోంది.

ABOUT THE AUTHOR

...view details