మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గర్మిళ్లలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 33 ద్విచక్ర వాహనాలు, ఆటో, కారు స్వాధీనం చేసుకున్నారు. దుకాణాల్లో అమ్ముతున్న గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నారు. సోదాల్లో 60 మంది పోలీసులు పాల్గొన్నారు. కాలనీలలో మహిళలని వేధింపులకు గురిచేస్తున్నారని డీసీపీ రక్షిత కృష్ణమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో సమస్య పరిష్కారం అవుతుందని డీసీపీ తెలిపారు.
గర్మిళ్లలో నిర్బంధ తనిఖీలు - cordansearch
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గర్మిళ్లలో డీసీపీ రక్షిత కృష్ణమూర్తి ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు చేశారు. సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు