తెలంగాణ

telangana

ETV Bharat / state

కార్మికలు సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ దీక్ష - కార్మికలు సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ దీక్ష

సింగరేణి కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలంటూ మంచిర్యాల జిల్లా మందమర్రి జీఎం కార్యాలయం ఎదుట సీఐటీయూ నాయకులు దీక్షకు దిగారు.

కార్మికలు సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ దీక్ష

By

Published : Aug 28, 2019, 7:39 PM IST

మంచిర్యాల జిల్లా మందమర్రి జీఎం కార్యాలయం ఎదుట సీఐటీయూ నాయుకులు దీక్ష చేపట్టారు. సింగరేణి కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రియింబర్స్​మెంట్ చెల్లించాలని.. రెండేళ్ల సర్వీసు లోపు ఉన్నవారికి కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగమివ్వాలని.. సింగరేణి అర్జించిన లాభాల నుంచి 30 శాతం వాటా చెల్లించాలని కోరారు.

కార్మికలు సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ దీక్ష

For All Latest Updates

TAGGED:

citu protest

ABOUT THE AUTHOR

...view details