తెలంగాణ

telangana

ETV Bharat / state

'అపోహలు వీడండి...రక్తదానం చేయండి' - distirct collector

పీఆర్టీయూ ఆవిర్భావ దినోత్సవాల్లో రక్తదాతలు..పాల్గొన్న జిల్లా కలెక్టర్ భారతి హోళీ

రక్తశిబిరం ఏర్పాటు చేసిన మంచిర్యాల ఉపాధ్యాయులు

By

Published : Feb 7, 2019, 3:02 PM IST

మంచిర్యాల జిల్లాలో పీఆర్టీయూ 48వ ఆవిర్భావ దినోత్సవాన్ని వినూత్నంగా జరుపుకున్నారు. సభలు, సన్మానాలతో కాకుండా రక్తదాన శిబిరంతో ప్రారంభించారు. మరొకరి ప్రాణం నిలబెట్టాలనే ఆలోచనతో ఉపాధ్యాయులందరు కలిసి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భారతి హోళీ కేరి పాల్గొని రక్తదానం చేశారు. ప్రతిఒక్కరు రక్తదానం చేయాలని విజ్ఞప్తి చేశారు.

రక్తశిబిరం ఏర్పాటు చేసిన మంచిర్యాల ఉపాధ్యాయులు

ABOUT THE AUTHOR

...view details