మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మార్కెట్లో ఉల్లి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. కొత్త ఉల్లి మార్కెట్కు ఇంకా రాకపోవడం వల్ల 45 కిలోల పాత ఉల్లి బస్తాను రూ.700 - 900 వరకు విక్రయించారు. నారాయణపేట, మహబూబ్నగర్ జిల్లాల పరిధిలో పండించిన ఉల్లిని దేవరకద్ర మార్కెట్లో విక్రయిస్తుంటారు. వనపర్తి ,మహబూబ్నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లా వ్యాపారులు సైతం ఇక్కడ కొనుగోలు చేయడం వల్ల దేవరకద్ర ఉల్లికి ఉమ్మడి జిల్లాలో మంచి డిమాండ్ ఉంది.
దేవరకద్ర మార్కెట్లో నిలకడగా ఉల్లి ధర - దేవరకద్ర
ఉమ్మడి జిల్లాలో పేరొందిన దేవరకద్ర ఉల్లి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. 45 కిలోల పాత ఉల్లి బస్తాను రూ.700 - 900 వరకు విక్రయిస్తున్నారు.
నిలకడగా ఉల్లి ధర
ఇదీ చదవండిః చెట్లు నరికినందుకు రూ.39 వేల జరిమానా