తెలంగాణ

telangana

ETV Bharat / state

'కేంద్రాన్ని శాసించే స్థాయిలో కేసీఆర్​' - government

పార్లమెంట్​ ఎన్నికల్లో రాష్ట్రంలోని 16 స్థానాలను తెరాస కైవసం చేసుకోవడం ఖాయమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. మహబూబ్​నగర్ జిల్లాలో విద్యుత్ కేంద్రాన్ని దేవరకద్ర ఎమ్మెల్యేతో కలిసి ప్రారంభించారు.

విద్యుత్​ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి

By

Published : Mar 9, 2019, 7:25 PM IST

విద్యుత్​ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి
మహబూబ్​నగర్ జిల్లా బండర్​పల్లి గ్రామంలో కోటి 70 లక్షలతో నిర్మించిన విద్యుత్ కేంద్రాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ దేవరకద్ర ఎమ్మెల్యేతో కలిసి ప్రారంభించారు. జిల్లాలో తాగునీటితో పాటు ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వాన్ని శాసించే స్థాయిలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్ర ఉంటుందని ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details