మహబూబ్‌నగర్‌లోని జడ్పీ హాల్లో స్థానిక ప్రభుత్వాలు, ఆర్థిక స్థితిగతులు, అధికారాల బదలాయింపుపై చర్చా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హాజరయ్యారు. జిల్లా పరిషత్ ఛైర్మన్లతోపాటు జడ్పీటీసీలకు ప్రత్యేక అధికారాలు కల్పించనున్నట్లు తెలిపారు. 14వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా పురపాలికలు, పంచాయతీలకు బదలాయించడం జరుగుతోందన్నారు.
ప్రత్యేక అధికారాలు కల్పిస్తాం: శ్రీనివాస్ గౌడ్ - minister
జిల్లా పరిషత్ ఛైర్మన్లతో పాటు జడ్పీటీసీలకు ప్రత్యేక అధికారాలు కల్పించనున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. .
శ్రీనివాస్ గౌడ్