సోలార్ మొబైల్ ఛార్జింగ్.. - phone
సూర్యుడు చెంత ఉంటే చాలు.. చరవాణి ఛార్జింగ్‌కు ఏమాత్రం చింత ఉండదిక. మహబూబ్‌నగర్ జిల్లాలో సోలార్ విద్యుత్ ఛార్జింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు.
సౌర విద్యుత్
వరంగల్ జిల్లా గోపాలపురం గ్రామానికి చెందిన గోపారపు రాజు సౌర ఛార్జింగ్ పరికరాన్ని రూపొందించాడు. ఈ విషయాన్ని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్.. ట్విట్టర్ ద్వారా తెలుసుకొని.. పట్టణంలోని ప్రధాన జనసమూహ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేశారు.
Last Updated : Feb 14, 2019, 9:45 AM IST