మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండంలో ఉదండాపూర్ జలాశయ ముంపు బాధితులకు పునరావాసం కోసం తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి స్థలాన్ని పరిశీలించారు. తుమ్మల కుంట తండా, రాఘవపొట్టి తండా కలిపి గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయాలని తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. గిరిజనుల వినతిపై తాము జిల్లా కలెక్టర్, ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్తామని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. 554 సర్వే నెంబర్ పరిధిలో తమకు పునరావాసం కల్పించాలని అధికారుల ప్రతిపాదనను అంగీకరిస్తూ గ్రామస్థులు తీర్మానం చేశారు.
స్థలాన్ని పరిశీలించిన అధికారులు - land
ఉదండాపూర్ జలాశయం ముంపు బాధితుల పునరావాసం కోసం అధికారులు స్థలాన్ని పరిశీలించారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని పోలీస్ శిక్షణ కేంద్రం సమీపంలో స్థలం చూశారు.
స్థల పరిశీలన