కేసీఆర్ దిల్లీలో సత్తా చాటుతారు..
'కేంద్రంలోనూ చక్రం తిప్పుతారు' - mahaboobnagar
65 ఏళ్ల పాలనలో కాంగ్రెస్, తెదేపా అగ్నిమాపక కేంద్రాలమీద దృష్టి సారించలేదని హోంమంత్రి మహమూద్ అలీ ఆరోపించారు. ఈసారి వేసవిలో అగ్ని ప్రమాదాల నివారణకు కొత్తగా 21 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
మంత్రులకు సన్మానం చేసిన కార్యకర్తలు
ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కేంద్రం నిధులు ఇవ్వకుండా జాప్యం చేస్తోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ముఖ్యమంత్రి రానున్న రోజుల్లో కేంద్రంలో కూడా చక్రం తిప్పుతారని ధీమా వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి :పరీక్ష రాస్తూనే మృత్యు ఒడికి..