రంజాన్ పండుగను పురస్కరించుకొని మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వం తరఫున ఇఫ్తార్ విందు ఏర్పాటుచేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై, రంజాన్ తోఫాలను అందించారు. జిల్లా ప్రజలందరూ కలసి మెలసి సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రోనాల్డ్‌రోస్, ఎస్పీ రెమారాజేశ్వరి పాల్గొన్నారు.
ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్ - mahabubnagar
మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రభుత్వం తరఫున ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటుచేశారు. ముఖ్యఅతిథిగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ముస్లింలకు రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు.
ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్