సర్వ మతాలకు నిలయంగా తెలంగాణ రాష్ట్రం ఉండాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని హజ్ కమిటీ ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ముస్లిం సోదరులకు అన్ని వర్గాలతో సమానంగా అభివృద్ధి ఫలాలు అందజేస్తున్నట్టు వివరించారు. పవిత్ర హజ్ యాత్రకు ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ సందర్బంగా హజ్‌కు వెళ్తున్న యాత్రికులకు రోగ నిరోధక టీకాలు వేశారు.
హాజ్ యాత్రికులకు రోగ నిరోధక టీకాలు వేసిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్ - మహబూబ్‌నగర్
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని హాజ్ కమిటీ సమావేశానికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హాజరయ్యారు. హాజ్ యాత్రకు వెళ్లేవారికి రోగనిరోధక టీకాలు వేశారు.
హాజ్ యాత్రికులకు రోగ నిరోధక టీకాలు వేసిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్