మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలను అనుసంధానం చేసేందుకు బండర్ పల్లి వాగుపై రూ. 60 లక్షలతో చెక్‌డ్యామ్ నిర్మించారు. ఇటీవలె కురిసిన వర్షాలతో భారీగా వరదనీరు వచ్చి చేరి జలకళ సంతరించుకుంది.
బండర్‌పల్లి చెక్‌డ్యామ్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ జలపూజ - బండర్‌పల్లి చెక్‌డ్యాంలో జలపూజ చేసిన మంత్రి శ్రీనివాస్ తాజా వార్త
మహబూబ్ నగర్ జిల్లాలోని బండర్ పల్లి వాగుపై నిర్మించిన చెక్‌డ్యామ్ జలకలను సంతరించుకుంది. ఇటీవలె కురిసిన వర్షాలకు భారీగా వరదనీరు వచ్చి చేరడం వల్ల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ డ్యాంను సందర్శించి జలపూజ చేశారు.
బండర్ పల్లి చెక్ డ్యామ్‌కు భారీగా వదరనీరు.. ఆబ్కారీ మంత్రి జలపూజ
దీనితో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ల రెడ్డితో కలసి వచ్చి చెక్ డ్యామ్‌ను సందర్శించి జలపూజ చేశారు. ఎమ్మెల్యేతో చెక్‌డ్యామ్ వద్ద స్వీయ చిత్రాలు దిగుతూ సందడిగా గడిపారు.