'వదంతులను బద్దలు కొట్టేందుకు పిడికిలి బిగిద్దాం' అంటూ మహబూబ్‌నగర్ ఎస్పీ రెమారాజేశ్వరి అవగాహన కల్పించారు. వదంతులను గుర్తించి అరికట్టేందుకు పోలీసుశాఖ కృషి చేస్తోందని.. అయినా కొందరి అనాలోచిత, అత్యుత్సాహ ప్రచారం వలన సమాజంలో గందరగోళం ఏర్పడుతోందని తెలిపారు. సామాజిక మాధ్యమాలను వాడే విద్యార్థులు, యువతీయువకులు బాధ్యతగా ఉపయోగించుకోవాలని సూచించారు.
'వదంతులను బద్దలు కొట్టేందుకు పిడికిలి బిగిద్దాం' - సామాజిక మాధ్యమాలు
సామాజిక మాధ్యమాల తప్పుడు వార్తల ప్రచారంపై పోలీసులు అవగాహన కల్పించారు. నిజానిజాలు తెలుసుకోకుండా వదంతులను నమ్మొద్దని జిల్లా ఎస్పీ సూచించారు.
'వదంతులను బద్దలు కొట్టేందుకు పిడికిలి బిగిద్దాం'