దత్తక్షేత్రానికి మాజీ సీఎం... - CM
మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ మహబూబ్నగర్ జిల్లా మక్తల్ మండలం వల్లభూపురం శ్రీపాదవల్లభ స్వామిని దర్శించుకున్నారు.
భార్యతో మహారాష్ట్ర మాజీ సీఎం చవాన్
ఆశ్రమంలో అల్పాహారం ముగించుకుని మహారాష్ట్రకు తిరుగు పయనమయ్యారు. కుర్మిగడ్డకు వంతెన విషయాన్ని తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల సీఎంలతో చర్చిస్తానని చవాన్ తెలిపారు. మాజీ సీఎం రాకతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయన వెంట ఎమ్మెల్యే అమిత చవాన్, మాజీ మంత్రి డీపీ సావంత్, ఎమ్మెల్సీ అమర్ నాథ్ ఉన్నారు.