తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈశ్వర వీరప్పయ్య ఆలయంలో వార్షిక ఆదాయం లెక్కింపు - temple

దేవరకద్రలోని ఈశ్వర వీరప్పయ్య స్వామి ఆలయంలో వార్షిక ఆదాయాన్ని దేవాదాయ శాఖ అధికారులు లెక్కించారు.

హుండీ లెక్కింపు

By

Published : Mar 23, 2019, 4:53 PM IST

హుండీ లెక్కింపు
మహబూబ్​నగర్​ జిల్లా దేవరకద్రలోని ఈశ్వర వీరప్పయ్య స్వామి ఆలయంలో హుండీని దేవాదాయశాఖ అధికారులు లెక్కించారు. ఆలయ ఛైర్మన్ కొండ భాస్కర్​ రెడ్డి, దేవాదాయ శాఖ ఇన్​స్పెక్టర్ కవిత ఆధ్వర్యంలో లెక్కింపు సాగించారు. 84 వేల 971 రూపాయలు వచ్చినట్లు... ఆ మొత్తాన్ని బ్యాంకులో జమ చేస్తున్నట్లు ఆలయ ఛైర్మన్ పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details