తెలంగాణ

telangana

ETV Bharat / state

'తెరాస హత్య రాజకీయాలను ప్రోత్సాహిస్తుంది' - bjp

తెరాస నియంతృత్వ పాలనను కొనసాగిస్తోందని మహబూబ్​నగర్ జిల్లా భాజపా అధ్యక్షురాలు పద్మజా రెడ్డి మండిపడ్డారు. భాజపా కార్యకర్త హత్యకు నిరసనగా జిల్లా కేంద్రంలో ర్యాలీ చేపట్టారు.

భాజపా కార్యకర్త హత్యకు నిరసనగా ధర్నా

By

Published : Jun 7, 2019, 4:55 PM IST

మహబూబ్​నగర్​ జిల్లా దేవరకద్ర మండలం డోకూర్ గ్రామంలో భాజపా కార్యకర్త హత్యకు నిరసనగా ధర్నా చేపట్టారు. జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హత్య రాజకీయాలను ప్రోత్సహిసున్నారని దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని పూర్తిగా మట్టుపెట్టాలని తెరాస చూస్తోందని... అది జరగని పని భాజపా జిల్లా అధ్యక్షురాలు పద్మజా రెడ్డి పేర్కొన్నారు.

భాజపా కార్యకర్త హత్యకు నిరసనగా ధర్నా

ABOUT THE AUTHOR

...view details