మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శ్రీ ప్రియ హాస్పిటల్ ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సందర్శించారు.
ఉచిత వైద్యశిబిరాన్ని సందర్శించిన ఎర్రబెల్లి - yerrabelli visited free medical camp
మహబూబాబాద్‌లో శ్రీ ప్రియ ఆస్పత్రి ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సందర్శించారు. పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న దవాఖానా యాజమాన్యాన్ని ప్రశంసించారు.
ఉచిత వైద్యశిబిరాన్ని సందర్శించిన మంత్రి ఎర్రబెల్లి
ఉచితంగా నిరుపేదలకు మందులు పంపిణీ చేసిన హాస్పిటల్ యజమాని అనిల్ కుమార్‌ని మంత్రి ఎర్రబెల్లి అభినందించారు. ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకుని వైద్యుల సలహా మేరకు సరైన ముందు జాగ్రత్తలతో ఆరోగ్యవంతంగా ఉండాని చెప్పారు.
ఇదీ చూడండి: ప్లాస్టిక్‌ను పూర్తిగా తరిమేద్దాం: ఎర్రబెల్లి