'రాజ్యాంగంలోని ఏ హక్కు సరిగ్గా అమలుకావడం లేదు' - సీపీఐ
దిల్లీ గద్దె మీద ఎవరు కూర్చోవాలో ఈ ఎన్నికలు నిర్ణయిస్తాయని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు. ప్రసుత్తం ఒక్క ఓటు హక్కు తప్ప.. రాజ్యాంగంలోని ఏ హక్కులు సరిగ్గా అమలుకావడం లేదన్నారు.
'రాజ్యాంగంలోని ఏ హక్కు సరిగ్గా అమలుకావడం లేదు'