మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం వెన్నారంలో పిడుగుపాటుకు రైతు రామ్మూర్తికి చెందిన రెండు ఆవులు అక్కడికక్కడే మృతి చెందాయి. ఆవులతో పాటు ఓ కొండముచ్చు కూడా మృత్యువాత పడింది. కన్నబిడ్డల్లాంటి ఆవులు చనిపోవటంతో రైతు కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. సుమారు లక్ష రూపాయలు నష్టపోయినట్లు బాధితులు తెలిపారు.
పిడుగుపాటుకు రెండు ఆవులు మృత్యువాత - cows died
మహబూబాబాద్ జిల్లాలో మోస్తరు వర్షం కురిసింది. పిడుగుపడి డోర్నకల్ మండలంలో రెండు ఆవులు, కొండముచ్చు అక్కడికక్కడే మృతి చెందాయి.
పిడుగుపాటుకు రెండు ఆవులు మృత్యువాత