మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ కొరకు సూపర్వైజర్లకు శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ఎలా చేయాలి అనే అంశంపై పూర్తి అవగాహన కల్పిస్తున్నారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఒకటికి రెండు సార్లు చూసుకొని లెక్కించాలని సూపర్వైజర్లకు అధికారులు సూచించారు.
స్థానిక సంస్థల ఎన్నికల లెక్కింపు కోసం శిక్షణ - SUPERVISORS TRAINIGS FOR ELECTIONS COUNTING
ప్రాదేశిక ఎన్నికల ఫలితాలు త్వరలో వెలువడనున్నాయి. కౌంటింగ్ ఎలా చేయాలి అనే అంశంపై మహబూబాబాద్ జిల్లాలో సూపర్వైజర్లకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల లెక్కింపు కోసం శిక్షణ
TAGGED:
TRAININGS